భారత్‌లో కరోనాను జయించిన 10 లక్షల బాధితులు
COVID19 recoveries In India | కరోనా వైరస్ తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కరోనా వైరస్ తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ శుభవార్త చెప్పింది. దేశంలో కరోనా బారి నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 10 లక్షలు దాటిందని వెల్లడించింది. Rhea Chakraborty సుశాంత్‌ను వేధించింది: అంకితా లోఖాండే
మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,81,90,382 (1.81కోట్లు) శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. కాగా, బుధవారం (జులై 29న) ఒక్కరోజే 4,46,642 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు